బోగాపురం విమానాశ్రయం కి అతిచేరువలో VMRDA approved లేవుట్ లో అతితక్కువ ధరకే మావద్ద ప్లాట్స్ లభించును.

Plots

VMRDA approved లేవుట్ లో అతితక్కువ ధరకే మావద్ద ప్లాట్స్ లభించును.

Flats

VMRDA approved లేవుట్ లో అతితక్కువ ధరకే మావద్ద ప్లాట్స్ లభించును.

Villas

VMRDA approved లేవుట్ లో అతితక్కువ ధరకే మావద్ద విల్లాస్ లభించును.

about

Subtitle

About Us

"PR PROPERTIES" గత 05 సంవత్సరాలనుండి రియల్ ఎస్టేట్ రంగం లో అన్నివర్గాలకి అందుబాటులో ఉన్న అద్భుతమైన వెంచర్స్ అందించింది. కస్టమర్స్ అవసరాలకి అనువుగాఉన్న వెంచర్స్ లో ప్లాట్స్ చూపించి సరాసమైనా ధరలకు ఇస్తూ అందరిమన్ననలు పొందిన సంస్థ.

@ PR PROPERTIES పౌందర్ ఒక కస్టమర్ గా ప్రస్థానం ప్రారంభించి ఎన్నో ప్రాపర్టీస్ కొని కస్టమర్ కి ఏమికావాలో తెలుసుకున్నారు @ PR PROPERTIES పౌండర్ రియల్ ఎస్టేట్ రంగం లో సేల్స్ అసోసియేట్ గా రెండవ ప్రస్థానం ప్రారంభించి రియల్ ఎస్టేట్ రంగం గురించి పూర్తిగా అధ్యయనం చేసి “PR PROPERTIES “సంస్థ ప్రారంభించి అనతికాలంలోనే అద్భుతమైన వెంచర్స్ ని పూర్తి చేసి అందరిమన్ననలు పొందిన సంస్థ. కస్టమర్ దేవుళ్లారా సరదాగా మా ఆఫీస్ కి రండి మా వెంచర్స్ ని చూడండి “మీకు నచ్చితేనే ప్లాట్ బుక్ చేసుకోండి ” ఏది పెరిగినా భూమి పెరగదు ఏది తగ్గినా జనాభా తగ్గదు. తగ్గని జనాభాకు పెరగని భూమి విలువ మాత్రం పెరుగుతుంది.

Let the Journey Begin

భూమిపై మీ తెలివైన పెట్టుబడి మీ భావితరాలకు విలువైన రాబడి

my lovely client

Testimonials

Ready to Properties Sale in Andhra &Telangana

గత 3 సంవత్సరాలనుండి చాలా వెంచర్స్ చూసాను కాని ప్రతీదగ్గర నాకు ఏదో తెలియని వెలితి ఒక్కసారి నామిత్రుడిని సంప్రదించగా " PR PROPERTIES " కి వెళ్ళమని సలహాయిచ్చారు. ఒక రోజు మా వైఫ్ తో కలిసి ఆఫీస్ కి వెళ్లెను వాళ్ళు మా బజ్జెట్ చెప్పమన్నారు కోటి అనిచెప్పేము వెంటనే వాళ్ళదగ్గరవున్న ప్రాజెక్ట్స్ చూపించారు 1800 sft ఫ్లాట్ 80 Lakhs కే గేటెటెడ్ కమ్యూనిటీ లో కొనిపించారు

WhatsApp
శ్రీనివాసరావు

కాంట్రాక్టర్

" PR PROPERTIES "లో నేను కూడా 200 గజాల ప్లాట్ కొన్నాను ఉత్తరాంద్ర లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న బోగాపురం ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో తీసుకున్నాను సైట్ విజట్ చేసినప్పటినుండి సైట్ రీజస్టేషన్ అయ్యేవరకు " PR PROPERTIES " వారే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు

WhatsApp I
P. రమణకుమారి

పోలిటీషిన్

నేను ఒక middle class కుటుంబంనుంచి వచ్చిన వ్యక్తిని కాంట్రాక్టర్ దగ్గర పనిచేసుకుంటున్నాను. ఒక మంచి స్థలం కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకోవాలనేది నా స్థిరకాల కళ అది తీరదేమోననిభయపడేవాడిని. కానీ" PR PROPERTIES " వారు పరిచయం అయ్యాక ఆ కళ తీరింది 150 గజాలు స్థలం ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నాను

Untitled-2
K. చక్రవర్తి

Nutrition Expert, Food Villa

నేను సాఫ్టవేర్ ఉద్యోగిని మా ఫ్యామిలీ వైజాగ్ లో వుంటున్నారు మా అన్నయ్య "PR PROPERTIES " లో సైట్ తీసుకున్నారు ఆయన సలహామేరకు నేను కూడా సంప్రదించాను HYD లో ఒక అపార్ట్మెంట్ కావాలని చెప్పేను వెంటనే HYD లో వాళ్ళదగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ చూపించారు కొండాపూర్ గేటెడ్ కమ్యూనిటీ లో ఒక ప్లాట్ కొనుక్కున్నను.

adgh
P. శ్రీరామ్

సాఫ్టవేర్

Contacts

Head Office

Gajuwaka Visakhapatnam

Email

theprproperties@gmail.com

Support

9059623155 | 9381246624

Scroll to Top